• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని కత్తల్ వాడి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను విక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మార్కౌట్ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సరిత గతిన చేపట్టాలని సూచించారు. గ్రామాలలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూచించిన కొలతలను పాటించి నిర్మాణాలు చేపట్టాలని ఒకవేళ ప్రభుత్వాన్ని […]

    The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment