– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గతంలోనే మార్కౌట్ పనులు పూర్తి […]
The post ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment