నవతెలంగాణ – ఆలేరు టౌను ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి,ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భువనగిరి పార్లమెంటు పరిధిలోని, ఆలేరు ,భువనగిరి, తిరుమలగిరి ,మోత్కూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున, భువనగిరి ,జనగామ మున్సిపాలిటీలకు 18.75 చొప్పున మొత్తం 142.50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ వ్యాయామశాల, పార్కులు, ప్రజల అందించాల్సిన ఇతర […]
The post ఆలేరు మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధుల మంజూరు appeared first on Navatelangana.
Leave A Comment