12 రాష్ట్రాల్లో సర్ అమలు సరికాదుసుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెల్లడించలేదు వామపక్ష, లౌకిక శక్తులను ఐక్యం చేస్తాం రాజకీయ ఉద్దేశంతో ఈసీ నిర్ణయాలు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) నేత ప్రకాశ్‌కరత్ డిమాండ్..హైదరాబాద్‌లో ముగిసిన రాజకీయ శిక్షణా తరగతులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వామపక్ష, లౌకిక, […]
The post ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై సైద్ధాంతిక పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment