జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారుఆదిలాబాద్ అభివృద్ధికి ఇది ముందడుగు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 73ని విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్‌పోర్టు […]
The post ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు 700 ఎకరాల భూసేకరణకు అనుమతి appeared first on Navatelangana.
Leave A Comment