– లక్ష టన్నుల మైల్ స్టోన్– రాష్ట్రంలోనే ప్రధమ పామాయిల్ పరిశ్రమ– రుజువైన ఓల్డ్ ఈజ్ గోల్డ్ నానుడినవతెలంగాణ – అశ్వారావుపేటఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశ్వారావుపేట లో నిర్మించిన ప్రధమ పామాయిల్ పరిశ్రమ పాతది అయినప్పటి చిన్నపాటి సాంకేతిక, యాంత్రిక ఆటంకాలను అధిగమిస్తూ ఈ ఏడాది సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఆయిల్ ఇయర్ లో ఆయిల్ ఫెడ్ నిర్దేశించిన 1 లక్షా 1 వేయి టన్నుల పామాయిల్ గెలలు ఎఫ్.ఎఫ్.బీ (ఫ్రెష్ […]
The post అశ్వారావుపేట పరిశ్రమలో రికార్డ్ స్థాయిలో క్రస్సింగ్ appeared first on Navatelangana.
Leave A Comment