ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాని మిత్ర దేశాలు సామ్రాజ్యవాద దురాహంకారంతో రెండు రకాల యుద్ధాలు చేస్తున్నాయి. ఒకటి మిలటరీ, రెండు సుంకాలు. ఒకటి రక్తపాతాన్ని, మరణహోమాన్ని సష్టిస్తే, మరొకటి ఆర్థికంగా దెబ్బతీసి లొంగదీసుకునే పద్ధతి. సుంకాల పేరిట ప్రారం భించిన ఈ వాణిజ్య యుద్ధమే నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది.ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. 2008 నుండి ఇది కొనసాగుతోంది. నేడు మరింత విశ్వ రూపం దాల్చింది. 2025 ఐఎంఎఫ్ రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా […]
The post అమెరికా యుద్ధాలు-ప్రతిఘటనా ఉద్యమాలు appeared first on Navatelangana.
Leave A Comment