‘పాక్స్ సిలికా’లో చేరిక..చైనా రేర్ ఖనిజాల డిమాండ్‌ను తగ్గించేందుకే ట్రంప్ కుట్ర న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. అటు టారిఫ్, ఇటు బెదిరింపులే కాక దేశాలను తమవైపు తిప్పుకునేలా ఎత్తుగడలేస్తున్నారు. ముఖ్యంగా చైనాను నిలువరించటంపైనే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చైనాలోని అరుదైన రేర్ ఖనిజాల దిగుమతిపై ఆధారపడటం కన్నా..భారత్‌ను మచ్చిక చేసుకోవటానికి సుంకాల తగ్గింపే.. కాకుండా ఇక్కడి ఖనిజ సంపదపై కూడా ఆయన కన్నుపడింది. అందులో భాగంగానే అమెరికా […]
The post అమెరికా ధృతరాష్ట్ర కౌగిలిలో భారత్ appeared first on Navatelangana.
Leave A Comment