మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష క్ష్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండండిధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టండి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మొంథా తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం సీఎం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. వరి కోతల సమయం కావడం… పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొంథా […]
The post అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment