– తహశీల్దార్ కు మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ ఆదేశాలునవతెలంగాణ – అశ్వారావుపేటమైనింగ్ శాఖ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలించినా,అక్రమ మట్టి రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని గనులు – భూగర్భ శాఖ సహాయ సంచాలకులు దినేష్ కుమార్ స్థానిక తహశీల్దార్ సీ.హెచ్.వీ రామక్రిష్ణ కు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం ఆయన తహసీల్దారు రామక్రిష్ణ తో కలిసి ఇటీవల అశ్వారావుపేట గ్రామ రెవిన్యూ పరిది […]
The post అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే చర్యలు చేపట్టండి appeared first on Navatelangana.
Leave A Comment