నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్–జింబాబ్వే మధ్య సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఒమన్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది.జింబాబ్వే XI: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి, డియోన్ మైయర్స్, బ్రెండన్ టేలర్ (WK), సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ.ఒమన్ […]
The post T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే appeared first on Navatelangana.
Leave A Comment