నవతెలంగాణ – కొత్తూరుకొత్తూరు మున్సిపాలిటీలోని వింటేజ్ వెంచర్ లో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బుధవారం నిందితుడిని పట్టుకొని కటకటాల్లోకి తరలించారు. సిఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సంషుల్ (31) గత కొంతకాలంగా కొత్తూరులో నివాసం ఉంటూ టైల్స్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు గంగా ప్రసాద్ బాగేల్ (33) సైతం తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ కొత్తూరులో భార్యా […]
The post 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment