ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో 23 వరకు నిర్వహణసవరణ షెడ్యూల్ విడుదల నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సన్నాహక సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం సమావేశాల సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో శాఖల వారీగా ఆన్‌లైన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించిన విషయం […]
The post 16 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు appeared first on Navatelangana.
Leave A Comment