నవతెలంగాణ మిర్యాలగూడ మిర్యాలగూడ కోర్టు సముదాయంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు మండల న్యాయ అధికార సేవా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. సముదాయంలోని ఐదో అదనపు జిల్లా కోర్టు, సబ్ కోర్టు, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, ఒకటో అదనపు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో రాజీ చేసుకో దగిన దీర్ఘకాలికంగా అపరిష్కృత అన్ని సివిల్, క్రిమినల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల, మోటార్ వెహికల్, […]
The post 15న ప్రత్యేక లోక్ అదాలత్ appeared first on Navatelangana.
Leave A Comment