లేబర్ కోడ్ లను రద్దు చెయ్యాలి ఎల్ఐసి ఐసీఇయు నేత ఆర్, నర్సయ్యనవతెలంగాణ – బోధన్ నసురుల్లాబాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఎల్ఐసి ఐసీఇయు సంఘ నాయకుడు ఆర్, నర్సయ్య,మరియు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ విరామ సమయంలో సమ్మె పోస్టర్ ను విడుదల చేసి […]
The post 12న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment