నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ -ఈహెచ్‌సీటీ) బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం రేపు జరగనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఛాంబర్ లో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు కొత్తగా ఆరోగ్య పథకం అమలు విధానాలపై చర్చిస్తారు. ప్రభుత్వానికి అవసరమైన సిఫారసులను చేసేందుకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.
The post 12న ఈహెచ్ఎస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment