• Login / Register
  • Site Logo

    10 నెలల్లో 899 మంది రైతుల ఆత్మహత్య

    Rss వార్తలు

    మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో..నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో 899 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల్లో పంటలకు భారీ నష్టంతో 537 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక డేటా స్పష్టం చేస్తుంది. ఛత్రపతి శంభాజీనగర్‌ డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయం అందించిన డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు పది నెలల్లో మరాఠ్వాడాలో 899 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. […]

    The post 10 నెలల్లో 899 మంది రైతుల ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment