సుప్రీంకోర్టునుఆశ్రయించిన కేరళ ప్రభుత్వంతిరువనంతపురం : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కేరళ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో సర్‌ను వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)ని ఆదేశించాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఎస్‌ఐఆర్, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ‘దాదాపు అసాధ్యం’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 4 నుంచి డిసెంబర్ 4 వరకు ‘గందరగోళ’ సర్ ప్రక్రియ నిర్వహణ సమయంలోనే కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని […]
The post ‘సర్’ ప్రక్రియ నిలిపివేయండి appeared first on Navatelangana.
Leave A Comment