న్యూఢిల్లీ : మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శక్రవారం కొట్టివేసింది. మసీదులకు బాబర్ పేరు పెట్టడం లేదా బాబ్రీ మసీదు అని పిలవడాన్ని న్యాయబద్ధంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టీస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
The post ‘బాబర్’ పేరుపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment