రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ ‘పెద్ది’ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ ‘పెద్ది’ షూట్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో సెట్‌లో పండగ వాతావరణం కనిపించింది. తిలక్ వర్మను టీమ్ […]
The post ‘పెద్ది’ సెట్లో తిలక్‌వర్మ.. appeared first on Navatelangana.
Leave A Comment