హీరో హవిష్, డైరెక్టర్ త్రినాధరావు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్‌తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసిన క్లైమాక్స్‌తో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా త్రినాథరావు […]
The post ‘నేను రెడీ’ షూటింగ్ పూర్తి appeared first on Navatelangana.
Leave A Comment