• Login / Register
  • Site Logo

    ‘దిత్వా’ఎఫెక్ట్..54 విమానాలు రద్దు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ చెన్నై విమానాశ్రయం 54 విమానాలను రద్దు చేసింది. రాబోయే 48 గంటల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దుచేశారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 69 మంది చనిపోయారు. మరో 34 […]

    The post ‘దిత్వా’ఎఫెక్ట్..54 విమానాలు రద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment