8 నెలలుగా వేతనాలు లేని ‘మిషన్ భగీరథ’ సిబ్బందిశాఖకు అవార్డులు వచ్చినా తీరని ఉద్యోగుల కష్టాలుకనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలంటున్న సిబ్బంది నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/మరిపెడజల్ జీవన్ మిషన్ (జేజేఎం) గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో ఔట్‌సోర్సింగ్‌పై నియమితులైన 352 మంది సిబ్బందికి 8 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దాంతో ఆ సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. నీటి నాణ్యతా విషయంలో బాగా పనిచేసినందుకు తెలంగాణ […]
The post ‘జల్‌జీవన్’ గ్రాంట్లు కేంద్రం నిలిపివేత appeared first on Navatelangana.
Leave A Comment