నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ప్రగతీనగర్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో శ్రీశ్రీ చిత్రశాల ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిమ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అనంతపురం షార్ట్ ఫిలిమ్స్–2026 పోటీలలో భాగంగా నిర్వహించిన వివిధ విభాగాల పోటీలలో, కళాంజలి అనంత్ రచన–దర్శకత్వం వహించిన ‘చెట్టు = తల్లి’ షార్ట్ ఫిలిం ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును అనంతపురం షార్ట్ ఫిలిమ్స్ అభివృద్ధి నిర్వాహకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణ నంది అవార్డు గ్రహీత రషీద్ […]
The post ‘చెట్టు = తల్లి’ షార్ట్ ఫిలింకు ఉత్తమ చిత్రం అవార్డు appeared first on Navatelangana.
Leave A Comment