• Login / Register
  • Site Logo

    ‘కొదమసింహం’ రీ-రిలీజ్కి రెడీ

    Rss వార్తలు

    చిరంజీవి కెరీర్‌లో సక్సెస్‌, జోనర్‌ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా ‘కొదమసింహం’ సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్‌, 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్‌ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ- రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌ ప్రీమయర్‌ షో, ప్రెస్‌ మీట్‌ […]

    The post ‘కొదమసింహం’ రీ-రిలీజ్‌కి రెడీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment