నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే, మరో కొత్త వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. ‘ఐబొమ్మ వన్’ పేరుతో దాదాపు అవే ఫీచర్లతో కొత్త సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభమైన ‘ఐబొమ్మ వన్’ వెబ్‌సైట్ చూడటానికి అచ్చం పాత ఐబొమ్మ లాగే […]
The post ‘ఐబొమ్మ’ ఆగింది… ‘ఐబొమ్మ వన్’ వచ్చింది..! appeared first on Navatelangana.
Leave A Comment