• Login / Register
  • Site Logo

    ‘ఆపరేషన్ కగార్-2’ పేరుతో మారణకాండను ఆపాలి

    Rss వార్తలు

    సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‘ఆపరేషన్‌ కగార్‌-2’ పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా బలగాలను తక్షణమే వెనక్కి తీసుకుని, కూంబింగ్‌ను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని […]

    The post ‘ఆపరేషన్‌ కగార్‌-2’ పేరుతో మారణకాండను ఆపాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment