• Login / Register
  • Site Logo

    హైదరాబాద్ శివారులో భూకంపం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించింది. గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుంచి భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప శబ్దమా లేక ఇతర పేలుడు పదార్థాల కారణమా అనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్, […]

    The post హైదరాబాద్ శివారులో భూకంపం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment