హైదరాబాద్ : పీవీర్ ఐనాక్స్ 9 స్క్రీన్లతో కూడిన అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న లేక్‌షోర్ మాల్‌లో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం దీన్ని లాంచనంగా ప్రారంభించింది. బాలానగర్ మెట్రోస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌తో కలిపి నగరంలో పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్ల సంఖ్య 111కు చేరిందని ఆ సంస్థ ఎండీ అజరు బిజిలీ తెలిపారు. హైదరాబాద్ ఒక డైనమిక్ మార్కెట్ అని ముఖ్యంగా యువత, జెన్ జీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని […]
The post హైదరాబాద్‌లో 111 స్క్రీన్లకు పీవీఆర్ ఐనాక్స్ విస్తరణ appeared first on Navatelangana.
Leave A Comment