నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీయులు నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో నిర్వాహకుడితో సహా మొత్తం ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు […]
The post హైదరాబాద్‌లో విదేశీయుల వ్యభిచార ముఠా గుట్టురట్టు.. appeared first on Navatelangana.
Leave A Comment