నవతెలంగాణ-హైదరాబాద్: హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కొన్ని మీడియా ఛానల్స్ లేనిపోని కథనాలు వడ్డివారించారని తెలిపారు. ఇక హైకమాండ్ సూచనలను అంగీకరిస్తానని డీకే.శివకుమార్ కూడా చెప్పారు. ‘‘హైకమాండ్ నన్ను న్యూఢిల్లీకి పిలిస్తే నేను వెళ్తాను.” అని ట్వీట్‌లో డీకే.శివకుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం డీకే.శివకుమార్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తాజాగా డీకే.శివకుమార్‌ను సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్‌కు […]
The post హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: డీకే.శివకుమార్,సిద్ధరామయ్య appeared first on Navatelangana.
Leave A Comment