నవతెలంగాణ – తాడూర్ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెంట్ సరిగా ధరించాలని తాడూరు ఎస్సై గురుస్వామి, సర్పంచ్ సంద మల్లయ్య అన్నారు. సోమవారం తాడూరు మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని 16 మంది ఫోటోగ్రాఫర్లకు ఉచిత హెల్మెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై గురుస్వామి గ్రామ సర్పంచ్ సంద మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై హెల్మెంట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు రాత్రి పగలు తేడా లేకుండా […]
The post హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఎస్సై గురు స్వామి appeared first on Navatelangana.
Leave A Comment