ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ పప్పుధాన్యాలు ఉత్పత్తిలో ఇంకా వెనుకబాటేటాటా- కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్ పింగళిఘనంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం నవతెలంగాణ-రాజేంద్రనగర్1960లో ఆహార కొరత ఎదుర్కొన్న భారతదేశం హరిత విప్లవంతో నేడు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు ప్రభు ఎల్ పింగళి అన్నారు. పప్పుధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తిలో […]
The post హరితవిప్లవంతో పెనుమార్పులు appeared first on Navatelangana.
Leave A Comment