నవతెలంగాణ – మద్నూర్ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్లీపర్ విధుల్లో లేకపోయినప్పటికీ బినామీ పేరు పైన మూడు నెలలకు చెందిన ఆరువేల రూపాయలు డ్రా చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విలేకరులు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పాండురంగను ప్రశ్నించగా.. డ్రా చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కళాశాల చైర్మన్ పాంచాల్ ప్రేమల ఒకరి పేరు చెప్పడం ఆ పేరుపైన జులై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలకు చెందిన ప్రతినెల రూ.2000 చొప్పున […]
The post స్వీపర్ లేకపోయినా బినామీ పేరుతో జీతం డ్రా appeared first on Navatelangana.
Leave A Comment