• Login / Register
  • Site Logo

    స్పెషల్ మానిటరింగ్ సెల్ సమావేశం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ మానిటరింగ్ సెల్ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, స్పెషల్ మానిటరింగ్ సెల్ చైర్మెన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ తో కలిసి శనివారం నిర్వహించారు. సమావేశంలో మానిటరింగ్ సెల్ కన్వీనర్ డీఆర్డీఓ శేషాద్రి, సభ్యులు జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

    The post స్పెషల్ మానిటరింగ్ సెల్ సమావేశం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment