• Login / Register
  • Site Logo

    స్థిరంగా బంగారం, వెండి ధరలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కొన్నిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైద‌రాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,57,910, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా ఉంది.

    The post స్థిరంగా బంగారం, వెండి ధరలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment