నవతెలంగాణ – డిచ్ పల్లి సేవలాల్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శశాంక్ హాస్పిటల్, శశాంక్ ఫౌండేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాట్లు శశాంక్ ఫౌండేషన్ అధినేత అర్థోపేటిక్ ఎంఎస్ సర్జన్ డాక్టర్ కేతావత్ మోతిలాల్ తెలిపారు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ను ఈ నేల 11, 12, తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని […]
The post సేవలాల్ జయంతి.. జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ appeared first on Navatelangana.
Leave A Comment