• Login / Register
  • Site Logo

    సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. […]

    The post సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment