నవంబర్ 15-21 వరకు బస్సుజాత… 17న డిండికి బస్సు జాత… సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి నవతెలంగాణ డిండి: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ 100 ఏండ్లు ముగింపు బహిరంగ సభను పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డిండి సీపీఐ కార్యాలయంలో మండలం సహాయ కార్యదర్శి బొల్లె శైలేశ్ అధ్యక్షతన జరిగిన మండల సమితి సమావేశానికి ఆయన […]
The post సీపీఐ 100 ఏండ్ల ముగింపు బహిరంగ సభకు తరలిరండి… appeared first on Navatelangana.
Leave A Comment