సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు నవతెలంగాణ – జోగులాంబ గద్వాలభారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ల సందర్భంగా గద్వాల నుంచి నిర్వహించే రాష్ట్ర బస్సు జాతాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు.ఈ సందర్భంగా గద్వాలలో ఈనెల 15న నిర్వహించే సిపిఐ రాష్ట్ర బస్సుజాతను జయప్రదం చేయాలని జాత ప్రారంభోత్సవానికి సిపిఐ […]
The post సీపీఐ రాష్ట్ర బస్సు జాత జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment