పాలకవర్గాల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే..అడ్డగూడూరు మండలంలో సర్వేను ప్రారంభించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ నవతెలంగాణ- అడ్డగూడూరుగ్రామాల్లో సమస్యలతోపాటు ఆర్థిక, సామాజిక కుటుంబ స్థితిగతులను తెలుసుకునేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మొదటి విడత సర్వే ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం పలు జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు సర్వే నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీ దేవికాల్వ గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ ఆర్థిక, సామాజిక కుటుంబ సర్వేను జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రారంభించారు. అనంతరం […]
The post సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక సర్వే appeared first on Navatelangana.
Leave A Comment