మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలంనవతెలంగాణ- బొమ్మలరామారం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను జరగబోయే సర్పంచ్ వార్డు సభ్యులను ఎన్నికల్లో గెలిపించాలని మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులుగా సీపీఐ(ఎం) ప్రాతినిత్యం వహించిందని అన్నారు. గ్రామాలలో, మండలాలలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. నిరంతరం గ్రామాల్లో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, […]
The post సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలి appeared first on Navatelangana.
Leave A Comment