విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్ల ప్రధానంనవతెలంగాణ – కాటారం రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జవహర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో అండర్–16 షాట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సమన్విత, అండర్–18 లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అన్వితతో పాటు […]
The post సీఎంకప్ అథ్లెటిక్స్లో భూపాలపల్లి క్రీడాకారుల మెడల్స్ పంట appeared first on Navatelangana.
Leave A Comment