• Login / Register
  • Site Logo

    సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – వెల్దండగ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమాళ్ల కృష్ణ అన్నారు. సోమవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. గ్రామానికి చిందిన దెంది శ్వేతకు రూ.34,500, పసుపుల వెంకటేశ్  పేరిట మంజూరైన రూ.17వేల చెక్కులను  గ్రామ సర్పంచ్ అనూషతో  బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. ఈ […]

    The post సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment