నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె-గ్రామీణ బంద్‌కు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడారు. అనేక సంవత్సరాలపాటు పోరాటాలు, రక్తతర్పణాలతో సాధించుకున్న 28 కార్మిక చట్టాలను బీజేపీ 4 లేబర్ కోడ్‌లుగా మారుస్తున్నదని విమర్శించారు. […]
The post సార్వత్రిక సమ్మె – గ్రామీణ బంద్కు మద్దతు : ఐద్వా appeared first on Navatelangana.
Leave A Comment