• Login / Register
  • Site Logo

    సార్వత్రిక సమ్మెకు టీజేఎస్ మద్దతు

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) మద్దతు తెలిపింది. ఈ మేరకు టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ మంగళవారమొక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వీటిని తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం పెద్ద కార్పొరేట్‌ సంస్థలను లబ్ది చేకూర్చే […]

    The post సార్వత్రిక సమ్మెకు టీజేఎస్‌ మద్దతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment