• Login / Register
  • Site Logo

    సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ

    Rss వార్తలు

    నవతెలంగాణ-మర్రిగూడకేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక వర్గాల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని,ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి […]

    The post సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment