రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతినవతెలంగాణ – చిన్నకోడూరురైతులకు సబ్సిడీ పేరిట రైతులకు ప్రభుత్వం విత్తనాలను అందజేయండంతో రైతులు పూర్తిగా నష్టపోయారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చిన్న కోడూరులో పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు. సబ్సిడీ విత్తనాలతో దెబ్బ, విరుగుతున్న కాండం, పాలు పోయలేని (కంకులు)పూలు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2026 సంవత్సరం యాసంగి పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రభుత్వం నేరుగా రైతులకు పంపిణీ చేశారు. చిన్న కోడూరు […]
The post సబ్సిడీ విత్తనాలతో నష్టపోయిన రైతులు.. appeared first on Navatelangana.
Leave A Comment