• Login / Register
  • Site Logo

    సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద అక్రమంగా నిల్వవున్న 2.7 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డ్రగ్స్ పెడలర్స్ తో పాటు డ్రగ్స్‌ను అమీన్ పూర్ పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్‌కు చెందిన […]

    The post సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment