నవతెలంగాణ-హైదరాబాద్ : హుషారు–2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నటుడు రాహుల్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం భోపాల్‌లోని చెందేరు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
The post షూటింగ్‌లో ప్రమాదం..నటుడు రాహుల్ రామకృష్ణకు గాయాలు! appeared first on Navatelangana.
Leave A Comment